అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ranbir Kapoor Saif Ali Khan: సైఫ్-కరీనా చిన్నకొడుకు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. మీరే చూడండి..!
మొత్తానికి అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయ. దేశవిదేశాల నుంచి వచ్చిన అనేక రంగాల ప్రముఖులు అంతా తిరుగుముఖం పట్టారు. ఇక సెలబ్రెటీలు వస్తున్నారంటే ప్యాపరాజీ, అదే మీడియా పర్సన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందేగా. వీలైనన్ని ఫొటోలు, వీడియోలు తీద్దామనే ప్రయత్నం. సెలబ్రిటీలకు ఇవన్నీ అలవాటైన విషయాలే కాబట్టి వాళ్లు అలా హాయ్ చెప్తూ వెళ్లిపోతుంటారు. కానీ చిన్నపిల్లలకు ఇదంతా చాలా కొత్తగా ఉంటుంది కదా. దానికి ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు.
సినిమా
![Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/04/51a2bbe29219a18437f5049b9089b2b01733334567221310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
సినిమా
కరీంనగర్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)