అన్వేషించండి

Naga Chaitanya Engagement Sobhita Dhulipala |శోభిత, నాగ చైతన్యల లవ్ ట్రాక్ ...నేడే ఎంగేజ్మెంట్.?

Naga Chaitanya Engagement Sobhita Dhulipala  | అక్కినేని నాగచైతన్య నేడు ఎంగేజ్మెంట్ కు సిద్ధమవుతున్నారు. అది కూడా నటి శోభిత ధూళిపాళ్లతో అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా కోడై కూస్తోంది. కొన్ని గంటలుగా ట్విట్టర్ లో ఇదే ట్రెండింగ్ టాపిక్. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నేడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఐతే.. ఈ విషయంపై అధికారికంగా అక్కినేని కుటుంబం నుంచి గానీ, శోభితా కుటుంబం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఐనప్పటికీ..ఈ వార్త నిజమే ఐ ఉంటుందని ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు. ఎందుకంటే.. సమంతతో విడాకులు ఇచ్చిన తరువాత నాగచైతన్య నటి శోభితతో లవ్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇలా వీరి లవ్ ట్రాక్ పై ఇండస్ట్రీలో జోరుగా చర్చలు జరుగుతున్నప్పటికీ..వీళ్లిద్దరు మాత్రం మాట వరసకైనా దీనిని ఖండించలేదు. దీంతో.. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారేమో అన్న ఫీలింగ్ ఫ్యాన్స్ లో వచ్చేసింది. అందుకే ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఓ ప్రచారం జరగ్గానే.. 99శాతం నిజమే ఐ ఉంటుందని మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు, సినిమా వెబ్ సైట్స్, ఫ్యాన్స్ పేజీస్ ఈ వార్త గురించి పోస్టులు వేస్తున్నాయి. 

సినిమా వీడియోలు

అభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షో
అభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షో
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget