అన్వేషించండి
Macharla Niyojakavargam Event : జయం పాట సర్ ప్రైజ్ అంటున్న Nitin | ABP Desam
‘నువ్వు ఎట్టాగ పిలిచిన రెడీ అంటోంది కథానాయిక అంజలి (Anjali). ఆమె ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) కోసం చేస్తున్న ప్రత్యేక సందడే ఇదంతా. నితిన్(Nithiin) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్(Catherine) కథానాయికలు. ఎమ్.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. ఆగస్టు 12న చిత్రం విడుదలవుతోంది. ఇందులో అంజలి ప్రత్యేకగీతంలో ఆడిపాడారు. ఆ పాటని విడుదల చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















