అన్వేషించండి
Advertisement
Jabardasth Dhanadhan Dhanraj: రామం రాఘవం చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారిన ధన్ రాజ్
జబర్దస్త్ షో ద్వారా ( Jabardasth ) ఇంటింటికీ చేరువైన నటుడు ధనాధన్ ధన్ రాజ్ ( Dhanadhan Dhanraj ). ఇప్పుడు రామం రాఘవం ( Raamam Raaghavam ) అనే చిత్రంతో దర్శకత్వ అరంగేట్రం చేయబోతున్నారు. సముద్రఖని ( Samuthirakhani ) లాంటి సీనియర్లు కూడా ఇందులో చేస్తున్నారు. షూటింగ్ నిమిత్తం కోనసీమ ( Konaseema ) కు వచ్చిన ధన్ రాజ్ ఏబీపీ దేశంతో మాట్లాడారు.
సినిమా
రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement