అన్వేషించండి
Hero Karthikeya Bedurulanka 2012 Movie Promotions: తిరుపతిలో ప్రమోషన్స్ చేసిన హీరో కార్తికేయ
యువ హీరో కార్తికేయ, నేహా శెట్టి జంటగా వస్తున్న సినిమా బెదురులంక 2012. ఆగస్ట్ 25న రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. కార్తికేయ తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తన సినిమా హైలైట్స్ చెప్పారు.
వ్యూ మోర్





















