అన్వేషించండి
Fans Attack Annapurna Theatre in Vijayawada | షో సమయంలో సాంకేతిక లోపం... ఫ్యాన్స్ ఆగ్రహం | ABP Desam
RRR ప్రదర్శితమవుతున్న Vijayawada Annapurna Theatre లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. సాంకేతిక లోపం రావడం వల్ల సినిమా కాసేపు బ్లాక్ అండ్ వైట్ లో ప్లే అయింది. ఆగ్రహించిన ఫ్యాన్స్ అద్దాలు, ప్రొజెక్టర్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
వ్యూ మోర్





















