అన్వేషించండి
Director Maruthi About Prabhas Movie Raja Deluxe: అప్డేట్స్ లేకపోవడానికి కారణం చెప్పిన మారుతి
ఓవైపు ప్రశాంత్ నీల్ తో సలార్, మరోవైపు నాగ్ అశ్విన్ తో కల్కి, ఈ రెండు సినిమాలతో పాటే సమాంతరంగా ప్రభాస్ తీస్తున్న మూడో సినిమా మారుతి దర్శకత్వంలోనిది. పేరు ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ, రాజా డీలక్స్ అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది. సినిమా స్టార్ట్ అయిందని, షూటింగ్ జరుగుతోందని అందరికీ తెలుసు కానీ అప్డేట్స్ అయితే పెద్దగా కనపడట్లేదు. ఇప్పుడు ఈ సినిమా గురించే మారుతి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు.
వ్యూ మోర్





















