అన్వేషించండి
Bheemla Nayak : యాక్షన్ సన్నివేశాల రీషూట్ ఆలోచనలో భీమ్లా నాయక్ బృందం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. పాటలకు కూడా మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















