హైదరాబాద్ లో యువ హీరో విజయ్ దేవరకొండ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.