అన్వేషించండి
Telangana Exit Polls: తెలంగాణలో ఓటర్లు మొగ్గు హంగ్ వైపా..? లేదా కాంగ్రెస్ వైపా..?
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని ఏబీపీ సీఓటర్ సర్వేలో తేలింది. కానీ హంగ్ వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేని పరిస్థితి కనిపించింది.
వ్యూ మోర్





















