తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తి అంటూ మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు.