అన్వేషించండి
Telangana Elections 2023 | BJP Leaders Visits Medigadda Barrage |మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించిన బీజేపీ నేతలు | ABP Desam
BJP Leaders Visits Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలను కేసీఆర్ గోదాట్లో ముంచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్సించారు. మేడిగడ్డలో కుంగిపోయిన లక్ష్మీ బ్యారేజ్ ను తెలంగాణ బీజేపీ నేతల బృందం పరిశీలించింది. ఈ ప్రాజెక్టు పై కేంద్ర కమిటీ లెవనెత్తిన 20 అంశాలపై కేసీఆర్ సర్కార్ క్లారిటీ ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
సినిమా





















