అన్వేషించండి
Theft Before Gurajala DSP Office: గురజాల డీఎస్పీ కార్యాలయం ఎదుటే భారీ చోరీ| ABP Desam| ABP Desam
Gurajala DSP Office ఎదురుగా ఉన్న మొబైల్ షాప్ లో భారీ చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. షాపు పైకప్పుకు రంధ్రం చేసి సుమారు 15 లక్షల సొత్తు చోరీ జరిగింది. సినీ ఫక్కీలో దొంగిలించి పోలీసులకు సవాల్ విసిరారు దొంగలు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ వేగవంతం చేస్తున్నామని డీఎస్పీ జై రామ్ ప్రసాద్ తెలిపారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఎడ్యుకేషన్
న్యూస్
బిగ్బాస్
Advertisement
Advertisement






















