అన్వేషించండి
Drunk And Drive: తాగి తూలుతూ యాక్సిడెంట్ చేసినా...అతివేగం ఖాతాలోకే కేసులు| ABP Desam
తెలంగాణలో 2019లో 21,570 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో మద్యం మత్తులో జరిగినవి కేవలం 246 మాత్రమేనని పోలీస్‌శాఖ చెబుతున్న లెక్క. అంటే మొత్తం ప్రమాదాల్లో కేవలం 1.1 శాతం. అతి వేగం కారణంగా 20,669 (95.8 శాతం) ప్రమాదాలు సంభవించాయని నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలు సేకరించలేకపోవడం వల్లే అధిక శాతం ప్రమాదాలను ‘అతి వేగం’ ఖాతాలో వేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















