అన్వేషించండి
Girl Found Dead In Mallapalli: తిరుపతి నుంచి తీసుకొచ్చి చంపేశారు | Anantapur | ABP Desam
శ్రీ సత్య సాయి జిల్లాలోని మల్లాపల్లి వ్యవసాయ పొలంలో తన ప్రియునికి సంబంధించిన షెడ్ లో బీఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఒకే వీధిలో ఉండే తేజశ్విని, సాదిక్ ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన మృతురాలి కుటుంబం వేరే వీధిలోకి ఇళ్లు మారారు. ఆ తర్వాత తేజస్విని చదువుకోడానికి తిరుపతి వెళ్లిపోయింది. ఓ ఏడాది తర్వాత సాదిక్ షెడ్ లో తేజస్విని విగతజీవిగా కనిపించింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
సినిమా
హైదరాబాద్





















