అన్వేషించండి
Meesho Fund raise: సోషల్ కామర్స్ రారాజుగా 'మీషో'.. భారీగా పెట్టుబడుల వరద
సోషల్ కామర్స్ రంగంలో భారత అంకుర సంస్థ మీషో ప్రభంజనం సృష్టిస్తోంది. సప్లయర్స్, రీసెల్లర్స్, కస్టమర్స్ విభాగాలుగా మీషో ను నిర్వహిస్తున్న సంస్థకు పలు బడా సంస్థల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఐదునెలల్లో 500కోట్ల డాలర్ల మేర సంస్థ విలువ పెరగగా....మీషో సాధించిన విజయానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి





















