అన్వేషించండి
Vande NavaBharat Trains : ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా త్వరలో కొత్తగా నవతరం వందే భారత్ రైళ్లు
భారతీయ రైల్వే వ్యవస్థపై బడ్జెట్ సమర్పణలో లోక్ సభలో ప్రసంగించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ‘ఆత్మనిర్మర్ భారత్‌లో భాగంగా రాబోయే మూడు సంవత్సరాలలో 400 నవతరం వందే భారత్ రైళ్లు మెరుగైన సామర్థ్యంతో తీసుకువస్తాం. మరో 100 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ వచ్చే 3 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తాం. అంతేకాక, మెట్రో రైలు వ్యవస్థలను నిర్మించడానికి వినూత్న మార్గాలను అమలు చేయనున్నాం’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















