News
News
X

YSRCP MLA Jagan Mohan Rao: ఎమ్మెల్యేను నిలదీసిన Paritala గ్రామ ప్రజలు

By : ABP Desam | Updated : 01 Mar 2023 10:33 AM (IST)
</>
Embed Code
COPY
CLOSE

వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్లు లేవు, కరెంట్ స్తంభాలు లేవంటూ గ్రామస్థులు ఆయనను నిలదీశారు. ఉద్రిక్తత పెరిగి ఎమ్మెల్యే, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓట్లు అడగడానికి మళ్లీ వచ్చినప్పుడు చెప్తామని గ్రామస్థులు అంటున్నారు. మా ఇంటికి రావొద్దంటూ బహిరంగంగానే చెప్తున్నారు.

సంబంధిత వీడియోలు

Rajamundry cell phone theft CCTV : రాజమండ్రి లాలాచెరువు వద్ద ఫోన్ దొంగతనం..వైరల్ వీడియో | ABP Desam

Duronto Express Accident : భీమడోలు వద్ద రైల్వేట్రాక్ పై నిలిచిన వాహనాన్ని ఢీకొట్టిన రైలు | ABP Desam

Pawankalyan Karnataka Election Campaign : జనసేనాని నిర్ణయంపై కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ | ABP Desam

Deputy CM Narayana Swamy : కార్వేటినగరంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి చేదు అనుభవం | DNN | ABP Desam

YS Vivekananda Latest News : సీబీఐ విచారణకు కొత్త సిట్ నియామకం : Supreme Court | ABP Desam

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?