అన్వేషించండి
YS Sharmila Mirror Gift To YS Jagan | జగన్‌కు అద్దం గిఫ్ట్ ఇచ్చిన షర్మిల | ABP Desam
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన చెల్లి, కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల అద్దాన్ని బహుమతిగా అందించారు. అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, చంద్రబాబు ముఖం కనిపిస్తుందా అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల జగన్ ఎక్కువగా చంద్రబాబు జపం చేస్తున్నారని అన్నారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















