News
News
వీడియోలు ఆటలు
X

Nellore TDP: వరద బాధితులకు సాయం అందలేదు : టీడీపీ

By : ABP Desam | Updated : 05 Dec 2021 10:38 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన తూతూ మంత్రంగా జరిగిందని విమర్శించారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్. ప్రతిపక్షంలో ఉండగా.. లెక్కలెందుకు అందరికీ నష్టపరిహారం ఇవ్వొచ్చుకదా అని బీరాలు పలికిన జగన్.. ఇప్పుడు అందరికీ పరిహారం ఎందుకివ్వలేదని నిలదీశారు. నెల్లూరు రూరల్ మండలంలోని ములుముడి గ్రామంలో పర్యటించి వరదబాధితులతో మాట్లాడారాయన. వైసీపీ కార్యకర్తలకే సాయం అందిందని, సామాన్యులను అసలు పట్టించుకోలేదన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో 90శాతం బాధితులకు సాయం అందిందని సీఎం చెప్పిన విషయాన్ని అజీజ్ గుర్తు చేశారు. ఒకరికి ఇచ్చి, మరొకరికి ఇవ్వలేదని, కనీసం ములుముడి లాంటి గ్రామాల్లో ఏ అధికారి, నాయకుడు పర్యటించలేదని విమర్శించారు. బాధితులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ని కలిసి అందరికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వీడియోలు

Balasore Train Accident Survivors At Visakhapatnam KGH: విశాఖ కేజీహెచ్ లో కొందరికి చికిత్స

Anam Venkata Ramana Reddy Challenges CM Jagan: దాడి ఘటన దర్యాప్తులో పోలీసులు విఫలమని విమర్శలు

Peddireddy Ramachandra Reddy On 2024 Elections: చంద్రబాబుపై పెద్దిరెడ్డి విమర్శలు

Adipurush Music Director Atul Came To Tirupati On Bike: ముంబయి నుంచి బైక్ పై వచ్చిన అతుల్

CCTV Visuals Attack On TDP Leader Anam Venkata Ramanareddy: వైసీపీపై మండిపడుతున్న ప్రతిపక్షాలు

టాప్ స్టోరీస్

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన