అన్వేషించండి
Watch: ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం ఎలా విఫలమైందో చూడండి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం తెల్లవారు జామున చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్-ఎఫ్10 (జీఎస్ఎల్‌వీ-ఎఫ్10) ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో జీఎస్ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రాకెట్ గతి తప్పింది. నిర్దేశించిన మార్గం కాకుండా మరో మార్గంలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్ దూసుకుపోయినట్లుగా ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















