అన్వేషించండి
ప్రజలను దోచుకునేందుకే వన్ టైమ్ సెటిల్మెంట్...!
వన్ టైమ్ సెటిల్మెంట్ కు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు హాజరైన టిడిపి శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రజలను దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ పథకం అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 48 లక్షల ఇళ్లు నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























