అన్వేషించండి
Advertisement
Simhachalam Temple VIP Darshan: సింహాద్రి అప్పన్న సేవలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు|ABP Desam
Simhadri Appanna దివ్యరూప దర్శనం కోసం VIP లు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త Ashok Gajapathi Raju తొలి దర్శనం చేసుకోగా....Telangana Govenror Tamilisai కొండపైకి కాలినడకన చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రులు గుడివాడ అమర్ నాథ్, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు వెల్లంపల్లి, అవంతి తదితరులు స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకున్నారు.
విశాఖపట్నం
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion