అన్వేషించండి
Janasena Pawan Kalyan Visakha : ఎయిర్ పోర్ట్ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు | DNN | ABP Desam
విశాఖ ఎయిర్ పోర్టు దాడి ఘటనలో బాధ్యులుగా పోలీసులు భావించిన 71 మందిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరిలో 9 మంది జనసేన నాయకులకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈనెల 28వరకూ రిమాండ్ లో ఉండనున్నారు. మిగిలిన 62మంది జనసైనికులకు సొంతపూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















