అన్వేషించండి
Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం..రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్తి నష్టం రూ. 50 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నేస్-2లో ఉక్కుద్రవం నేలపాలవగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తుంది. అగ్ని ప్రమాద ఘటనపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది.
విశాఖపట్నం
లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement