అన్వేషించండి
Chocolate Vinayakudu In Vizag RK Beach: అందర్నీ ఆకట్టుకుంటున్న చాక్లెట్ విఘ్నేశుడు
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన భారీ చాక్లెట్ వినాయక విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది. రాజు,మధు అనే యువకులు ఎకో ఫ్రెండ్లీ గణేష్ కాన్సెప్ట్ లో భాగంగా 3000 కేజీల చాక్లెట్ తో 15 అడుగుల భారీ ప్రతిమను ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా అండమాన్ నుంచి శిల్పిని రప్పించారు. మరి దీని ఇతర ప్రత్యేకతలేంటో చూసేయండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్





















