News
News
X

TTD Brahmotsavam: తిరుమల కొండపై పూస్తున్న పుష్పాలన్నీ శ్రీవారి సన్నిధికే

By : ABP Desam | Updated : 12 Oct 2021 07:37 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటారు. అలాంటి భక్తులకు సుగంధ పుష్పాలతో అలంకరించిన స్వామి వారు దర్శనమిస్తారు. స్వామి వారికి పుష్పాలు సమర్పించేందుకు 9 శతాబ్దాల క్రితం అనంత అళ్వార్ శ్రీవారి ఆలయానికి వెనుక భాగంలో పుష్పాల తోటను ఏర్పాటు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారట. అప్పటినుంచి స్వామి వారికి అనంత అళ్వార్ తోట నుంచి పుష్పాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 

సంబంధిత వీడియోలు

Tirupati Maternity Hospital : ప్రసూతి ఆసుపత్రి ముందు ప్రసవం ఘటనపై DMHO విచారణ | DNN | ABP Desam

Delivery On Road In Tirupati: రోడ్డుపైనే ప్రసవించిన మహిళ, సమయానికి స్పందించిన పారామెడిక్

Minister Roja At Tirumala: పిల్లల సినీ రంగప్రవేశంపై స్పందించిన మంత్రి రోజా

ఆ హాటల్ లో అన్నీ మట్టి పాత్రలే

ఆ హాటల్ లో అన్నీ మట్టి పాత్రలే

Renigunta Tiruchanur Railway Station : CRS లో పట్టాలు తప్పిన రైలు ఇంజిన్ | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్