అన్వేషించండి
Advertisement
Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
విశాఖ షీలానగర్ లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి నుంచి ఎయిర్ పోర్టుకు గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను తరలించారు. ఈ నెల 16వ తేదీన ఓ ప్రమాదంలో ఓ మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యారు. కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ కు అవయవాలను పంపించాలని నిర్ణయించారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion