జానపద, గ్రామీణ కళారూపాల పరిరక్షణకు టీటీడీ కృషి చేస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జానపద వృత్తి కళాకారుల సంఘం, అన్నమయ్య కళాక్షేత్రం సంయుక్తంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో అన్నమయ్యకు నీరాజన ఆలాపన పేరుతో సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించారు. హీరో సుమన్ తో కలిసి ధర్మారెడ్డి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీవారి పాత్ర వల్లే తనకు గుర్తింపు వచ్చిందని ర్యాలీ లో పాల్గొన్న హీరో సుమన్ తెలిపారు. జానపద కళాకారుల సంఘానికి అండగా ఉంటానని ఆయన తెలిపారు
తిరుమలలో ఓ కారుపై జీసస్ స్టిక్కర్ వివాదం, విజిలెన్స్ సిబ్బంది తీరుపై భక్తుల నుంచి విమర్శలు
KA Paul on Tirupati Police : మూడు రోజుల్లో న్యాయం జరగకపోతే జగన్ పై కోర్టుకెళతా..! | ABP Desam
World Tigers Day Celebrated In Tirupati: తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యఅతిథిగా పులుల దినోత్సవం
TTD EO Review on Bramhotsavalu : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈవో రివ్యూ | ABP Desam
Minister Appalaraju Tirumala Darshan : తిరుమల శ్రీవారి దర్శనాలపై వివాదం| ABP Desam
Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?
Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు
Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!
NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?