తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, మైలావరం ఎమ్మెల్యే వెంకట కృష్ణ ప్రసాద్, ఎంపీలు సంతోష్ పాండే, సునీతా దుగ్గల్, నటి సురేఖ వాణిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Breaking News | Taraka Ratna Heart Stroke In Lokesh Yuvagalam: తారకరత్నకు హార్ట్ స్ట్రోక్..!
Kalki Bhagwan Darsanam Ekam Trust: పునఃప్రారంభమైన కల్కి అమ్మ భగవాన్ దర్శనం
Nara Lokesh In Kuppam: మరికాసేపట్లో మొదలవబోతున్న నారా లోకేష్ పాదయాత్ర
Earth Inner Core Slowing Down : భూమి ఇన్నర్ కోర్ లో ఈ మార్పులేంటీ..! | ABP Desam
Nandamuri Balakrishna Fell Down : ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పడిపోయిన బాలయ్య | DNN
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!