చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోడి పుంజులు 11 గుడ్లును పెట్టి 5 కోడి పిల్లలను పొదిగి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ గ్రామంలో వింత చోటు చేసుకోవడంతో వింతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ కలికాలం అంటున్నారు. దీనిపై వైద్య అధికారిని వివరణ అడగగా జన్యు లోపం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఇంటి యజమాని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తన ఇంటి వద్దే కూల్ డ్రింక్స్ అమ్ముకుంటూ కోళ్లను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి ఓ కోడిపుంజు గుడ్లు పెట్టడ్డం గమనించారు. ఇలా 11గుడ్లను పెట్టడంతో తమని ఆశ్చర్యానికి గురి చేసిందని, ఆ గుడ్లను కోడిపుంజు పొదిగి 5 కోడి పిల్లలను చేసిందని తెలిపారు. ఇలాంటి వింత కోడిపుంజు తమ ఇంట్లోనే గుడ్లు పెట్టి పొదగడం ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Visakha Swaroopananda Tirumala Darshan:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర|ABP Desam
Kangana Ranaut Tirumala Darshan:దాఖడ్ విజయవంతం కావాలని కోరుకున్నా...!|ABP Desam
Tirupati MP Gurumurthy in Lord Venkateswara Attire: జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా ఎంపీ గురుమూర్తి
Pregnant Walks 65 Kilometers: రెండు రోజులు తిండి లేకుండా 60 కిమీ ఎందుకు నడిచానంటే? | ABP Desam
Gangamma Thalli Jathara: తిరుపతి జాతరలో Rk Roja, Swaroopananda | ABP Desam
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు