అన్వేషించండి
RedSandalwood Smugglers ప్లాన్ తిప్పుకొట్టిన పోలీసులు | Pushpa Movie Scene | ABP Desam
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడిన 15 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప సినిమా స్టైల్ ఫాలో అవుతూ అంబులెన్స్ లో ఎర్రచందనం తీసుకెళ్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. కోటి రుపాయలు విలువైన 71 ఎర్రచందనం దుంగలను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి చెప్పారు.
తిరుపతి
![సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/dbde055e5e7b4af56214567835e083a51733635388790234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion