అన్వేషించండి
Police Stopped Student In SV University: విద్యార్థిపై పోలీసుల జులుం | ABP Desam
తిరుపతి సీఎం పర్యాటనలో పోలీసులు సీఎంపై భక్తిని ప్రదర్శించారు. ఎస్వీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న పవన్ కళ్యాణ్ అనే స్టూడెంట్ పై పోలీసులు నోటి దురుసుతనంగా వ్యవహరించారు. కళాశాలలోనికి వెళ్తున్న విద్యార్ధిని పోలీసులు అనుమతించకుండా అడ్డుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి





















