అన్వేషించండి
Advertisement
Sai Teja: చిత్తూరుకు చేరుకున్న సాయితేజ పార్థివదేహం.. ర్యాలీగా స్వగ్రామానికి తరలింపు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహం బెంగళూరు నుండి చిత్తూరుకు చేరుకుంది. నిన్న రాత్రి బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ క్యాంప్‌నకు చేరుకోగా.. నేటి ఉదయం రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లాకు చేరుకుంది. పుంగనూరు రోడ్డు మార్గం గుండా సాయితేజ స్వగ్రామమైన ఎగువరేగడకు ర్యాలీగా తరలిస్తున్నారు. చిత్తూరుకు చేరుకోగానే ముందుగా అభిమానులు, స్నేహితులు నివాళులు అర్పించిన తరువాత ర్యాలీ ప్రారంభంమైంది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన సాయితేజకు అంతిమ వీడ్కోలు పలికేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion