అన్వేషించండి
Tirupati: తిరుపతి లో భూకంపం భయం తో పరుగులు తీసిన స్థానికులు
తిరుపతి , రామకుప్పంలో భూప్రకంపనలు సంభవించాయి. రాత్రి రెండు మార్లు భూమి కంపించినట్లు తెలుస్తుంది. దీంతో జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు.పలు చోట్ల ఇళ్ల గోడలకు బీటలు, ఇళ్లలో వస్తువులు కిందపడ్డాయి. రామకుప్పం మండల పరిధిలోని గడ్డురు, గెరిగిపల్లె, యనాది కాలనీ, కృష్ణ నగర్, గొరివిమాకుల పల్లి గ్రామాల్లో స్వల్పంగా కంపించిన భూమి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















