అన్వేషించండి
Tirumala: స్వామివారిని దర్శించుకున్న జస్టిస్ మాధవి దేవి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు
తిరుమల శ్రీవారిని గురువారం (అక్టోబరు 28) పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















