అన్వేషించండి
అన్నమయ్య జిల్లా గా రాజంపేటను ప్రకటించాలన్న జేఏసీ నాయకులు
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, Rajampeta ను జిల్లా గా ప్రకటించే వరకు పోరాటాలు తప్పవని అన్నమయ్య జిల్లా సాధన సమితిJAC నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి అన్నారు. Annamayya జిల్లా గా రాజంపేట ను ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతం అయ్యింది. రాజంపేట లో బంద్ కు మద్దతు తెలుపుతూ స్వచ్చందంగా వ్యాపారస్తులు దుకాణాలు మూసివేశారు. ఈ సందర్భంగా JAC నాయకులు మాట్లాడుతూ Rajampeta ముద్దు Rayachoti వద్దు అని పెద్ద ఎత్తున
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా





















