అన్వేషించండి
CCTV Visuals Tiger Attack On Girl In Tirumala: మెట్ల మార్గంలో ఒంటరిగానే కనిపించిన లక్షిత
అలిపిరి మెట్లమార్గంలో చిరుతదాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్నారి లక్షిత మృతి అందర్నీ శోకంలో ముంచేసింది. అయితే దాడికి ముందు పలుచోట్ల లక్షిత ఒంటరిగానే నడుస్తున్నట్టు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డ్ అయింది.
వ్యూ మోర్





















