అన్వేషించండి
Advertisement
Breast Milk Bank | Tirupati | మదర్ మిల్క్ బ్యాంక్... తల్లిపాలు సేకరించి పిల్లల ఆకలి తీరుస్తోంది |ABP
Breast Milk Bank | Tirupati | ఇది తల్లి పాల బ్యాంక్. అవును.. మీరు విన్నది నిజమే. ఇక్కడ పాలిచ్చే తల్లులు ఎవరైనా వచ్చి, తమ పాలను డొనేట్ చేయొచ్చు. తిరుపతి రోటరీ క్లబ్ సహకారంతో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈ తల్లి పాల నిధిని ఏర్పాటు చేశారు. పుట్టిన బిడ్డలకు తల్లి పాల లోటును తీర్చడంతోపాటు, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని ఇక్కడి డాక్టర్లు చెబుతున్నారు.
తిరుపతి
హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement