అన్వేషించండి
YS Jagan: తిరుమల పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆసుపత్రి ప్రారంభం
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా తిరుపతికి సోమవారం చేరుకున్నారు. బర్డ్ ఆసుపత్రి ఆవరణలో చిన్న పిల్లల గుండె ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. రూ.25 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రులు పాల్గొన్నారు.
వ్యూ మోర్





















