అన్వేషించండి
Anant Ambani Radhika Merchant Tirumala: నిశ్చితార్థం తర్వాత తిరుమలకు అనంత్, రాధిక
తిరుమల శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పాల్గొన్నారు. ఈ మధ్యే వీరిద్దరికీ ముంబయిలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ఇవాళ వేకువజామున వీరిద్దరూ స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. నిశ్చితార్థం తర్వాత మొదటిసారిగా వీరు తిరుమలకు వచ్చారు. అక్కడివారు అందరూ వీరిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















