అన్వేషించండి
ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పుష్ప మూవీ టీం
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పుష్ప మూవీ టీంకు అల్లు అర్జున్ అభిమానులు పూలవర్షం కురిపించారు. అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగడానికి అత్యుత్సాహం చూపించిన అభిమానులను, బౌన్సర్స్ నివారించలేక పోయారు.పోలీసులు జోక్యం చేసుకుని బౌన్సర్లు సహాయంతో అభిమానులను అదుపు చేసినంతరం అల్లు అర్జున్ వాహనాలు ముందుకు కదిలాయి.అల్లు అర్జున్ వాహనాన్ని అభిమానులు వెంబడించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















