అన్వేషించండి
Advertisement
Tirupati Water Tank : భూమి లో నుంచి పైకొచ్చిన పెద్ద నీటి ట్యాంక్
తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో ఓ వింతైన ఘటన చోటు చేసుకుంది. భూమి లోపలి నుంచి సిమెంట్ రింగ్‌లు కలిగిన నీటి ట్యాంక్ ఒక్కసారిగా పైకి వచ్చింది. సిమెంట్ రింగ్‌లతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది.ట్యాంక్ శుభ్రం చేస్తున్న మహిళ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ట్యాంక్ నుండి తప్పుకోవడంతో మహిళకు స్వల్పంగా గాయాలు అయ్యాయి.. దాదాపు 18 రింగ్‌లతో వేసిన సిమెంట్ ట్యాంకు ఉన్నట్టుండి ఒక్కసారిగా 10 సిమెంట్ రింగ్‌లు బయటికి వచ్చాయి. భూమిపైకి వచ్చిన రింగ్‌లను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.. ఘటన స్ధలంకు చేరుకున్న ఎస్వీ యూనివర్సిటీ జియాలజిస్ట్ ఘటన స్ధలంను పరిశీలించి ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
రాజమండ్రి
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion