అన్వేషించండి
Kuppam లోని మసీదులో చంద్రబాబు ప్రార్థనలు
కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాధాక్రిష్ణ రోడ్డులోని మసీదులో ప్రార్థనలు చేశారు. ముస్లిం నాయకులతో కలసి మాట్లాడారు. ముస్లింలకూ ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డులు కాపాడి, ముస్లిం విద్యార్థుల చదువుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారితో చంద్రబాబు చర్చించారు. అంతముందు రోడ్ షోలో పాల్గొన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















