అన్వేషించండి
Advertisement
కొట్టుకొచ్చిన శ్రీలంక బోటు.. కారణం ఏమై ఉంటుంది?
Guntur జిల్లా Nijampatnam Coast తీరానికి Srilankan Boat కొట్టుకు వచ్చింది. సాటిలైట్ ద్వారా బోట్ ని గుర్తించారు. సిబ్బందితో కలిసి బోటు ఉన్న ప్రదేశానికి వెళ్లగా.. బోట్ లో సగభాగం ఇసుకలో కూరుకుపోయింది. శ్రీలంక బోట్ ఇటువైపు ఎందుకొచ్చిందనే విషయంపై విచారిస్తున్నారు. సముద్రంలో వచ్చిన Toofan వల్ల వచ్చిందా.. లేక ఎవరైన Terrorist attackకు యత్నించారా అనే కోణాల్లో enquiryచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion