అన్వేషించండి
Srikakulam Naupada Salt Industry: దశాబ్దాల చరిత్ర ఉన్న నౌపడ ఉప్పు డిమాండ్ ఎందుకు తగ్గిపోయింది?
ఆంధ్ర ప్రదేశ్.. దేశంలోనే అత్యంత పొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రం. ఇంత పొడవైన సముద్ర తీరం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే ఉప్పే దిక్కవుతోంది. ఏపీలో తయారయ్యే ఉప్పుకి అంత డిమాండ్ ఉండట్లేదు. ఏపీలో ఉప్పు తయారవుతున్నా ఇతర రాష్ట్రాలపై ఎందుకు ఆధారపడాల్సి వస్తోంది...?
వ్యూ మోర్





















