అన్వేషించండి
Srikakulam Bahuda River Bridge Collapse: ఇవాళ ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జ్
శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ కూప్పకూలిపోయింది. ఇచ్చాపురం సమీపంలో బహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా రెండుగా విరిగిపోయింది. 1929లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఉదయం 70 టన్నుల బరువున్న రాళ్ళ లారీ వెళ్తున్న సమయంలో ఇలా జరిగింది. ఆ సమయంలో బ్రిడ్జిపైన వెళ్తున్న వాహనాలు కూడా క్రింద పడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















