కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పడుతుంటే.. పాత జీతాలు ఎలా వేస్తామని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చల ముగిశాక.. వారి ప్రతిపాదనలను అంశాలవారీగా పరిశీలిస్తామని తెలిపారు. ఛలో విజయవాడపై ఎలాంటి ఆంక్షలు పెట్టమని... ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోమని.. కాకపోతే కొవిడ్ నిబంధనలు మాత్రం పాటించాలని సూచించారు. ఐఆర్ అనేది తాత్కాలిక అడ్జెస్ట్‌మెంట్ మాత్రమేనని ఆయన తెలిపారు. ఉద్యోగసంఘాల నేతలను మంత్రులు బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉద్యోగులు కూడా పరిగణనలోకి తీసుకుని తమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలన్నారు.
Nellore Rural MLA Kotamreddy : నెల్లూరు ప్లీనరీలో మరోసారి ఫైర్ అయిన కోటంరెడ్డి | ABP Desam
Srikakulam DFO Narentheran : వన్యప్రాణులు కనిపిస్తే వాటిని భయపెట్టకండి | ABP Desam
AP Govt Emp JAC leader : EPFO డబ్బులేవని అడిగితే పిట్టకథలు చెబుతున్నారు..! | ABP Desam
Girl dies of diarrhoea : గుంటూరు జిల్లా కొలకలూరులో ఇంటింటి సర్వేకు ఆదేశాలు | ABP Desam
Girl dies of diarrhoea : గుంటూరు జిల్లా కొలకలూరులో ఇంటింటి సర్వేకు ఆదేశాలు | ABP Desam
AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు
IND Vs ENG Squads: ఇంగ్లండ్తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!