Nimmala Ramanaidu With Volunteers: రాజీనామా చేసిన వాలంటీర్లతో నిమ్మల ఏమన్నారు?
Nimmala Ramanaidu With Volunteers:
రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పానని, కానీ ఎవరు కూడా తన మాట వినలేదని అన్నారు.
రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాజీనామా చేసిన వాలంటీర్లని తిరిగే తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పానని, కానీ ఎవరు కూడా ఆయన మాట వినలేదని అన్నారు.రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు.
రాజీనామా చేసిన వాలంటీర్లని తిరిగే తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పానని, కానీ ఎవరు కూడా ఆయన మాట వినలేదని అన్నారు.రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పానని, కానీ ఎవరు కూడా తన మాట వినలేదని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















