అన్వేషించండి
Annavaram Temple : నూతన వధూవరులతో సందడి గా అన్నవరం
అన్నవరం కార్తీకమాస పర్వదిన సందర్భంగా భక్తజనం పోటెత్తారు. ఈ రోజు కార్తీక సోమవారం ఏకాదశి కావడంతో ప్రత్యేక అలంకారం తో భక్తులకు సత్యనారాయణ స్వామి దర్శనమిచ్చారు. ఒకపక్క పెళ్లి బాజాలు మోగుతుంటే. కార్తీక మాసం కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయం నూతన వధూవరులుతో సందడిగా మారింది..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















